గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు
తోటి తెలుగు బ్లాగర్లందరికి 58 వ గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు.
నా చిరు ప్రయత్నంగా ఫ్ల్యాష్ లో తయారు చేయబడ్డ చిన్న ప్రజెంటేషన్ చూడండి. సమయాభావం వల్ల వందే మాతరం పాట ను దానికి కలపలేక పోయాను.
ఇక్కడ మన పండిట్ జవహర్లాల్ నెహ్రూ మనకు స్వాతాంత్ర్యం సిద్దించే క్షణాన మాట్లాడిన మాటలను వినండి.






1 వ్యాఖ్యానాలు:
భళీ,భళీ!గణతంత్రపు పండుగంతా మీ బ్లాగులోనే కన్పిస్తోంది.ఈ సందర్భంగా మరో బ్లాగు మిత్రుడి జాబులో ఈ వీడియో చూడండి బావుంది-http://satyamsivamsundaram.blogspot.com/index.html
Post a Comment