గజల్ శ్రీనివాస్ మా స్కూల్లో లైబ్రేరియన్ ఒకప్పుడు....ఆ రోజుల్లో ఆయనంటే మాకందరికీ చాలా ఇష్టం. మా స్కూల్ లైబ్రరీలో అన్నీ ఇంగ్లీష్ పుస్తకాలే. కొన్ని మాత్రమే తెలుగువి. అవి టీచర్స్ కి మాత్రమే అందుబాటులో వుండేవి. కానీ రహస్యంగా అవి మాకిచ్చేవాడు. అలాగే స్కూల్లో డ్రమటిక్స్ కాంపిటేషన్స్ లో మాకు ఎంతో సహాయం చేసేవాడు.
ఎప్పుడూ వినటమే గానీ ఈ పాట మొదటిసారి వినటం. కొద్దిగా నిరాశపడ్డాను విన్నదానికీ చూసినదానికి. ఈయన ఎక్కడికెళ్ళినా తప్పక పాడే పాట ఇదేకదా? ఏదేమైనా చూపెట్టినందుకు ధన్యవాదాలు.
2 వ్యాఖ్యానాలు:

Post a Comment