tag:blogger.com,1999:blog-4495295174017468676.post2670255894625128641..comments2007-12-17T13:54:06.262-07:00Comments on విహారి.: మీర్రాసిన టపా హిట్టా ఫట్టా – విశ్లేషణాత్మక వ్యాసంవిహారిnoreply@blogger.comBlogger20125tag:blogger.com,1999:blog-4495295174017468676.post-42857509316145675912007-12-17T13:54:00.000-07:002007-12-17T13:54:00.000-07:00hii read ur TAPA.it is very good and with my comme...hii read ur TAPA.it is very good and with my comment, it is HIT.nicknamehttp://www.blogger.com/profile/10612950717468175257noreply@blogger.comtag:blogger.com,1999:blog-4495295174017468676.post-62932511403459761782007-12-14T12:48:00.000-07:002007-12-14T12:48:00.000-07:00@విహారి గారుమీరు పుట్టగానే ఏడ్చి ఉండరు... :) నవ్వి...@విహారి గారుమీరు పుట్టగానే ఏడ్చి ఉండరు... :) నవ్వి ఉంటారు...దీపుhttp://www.blogger.com/profile/00862202473562556085noreply@blogger.comtag:blogger.com,1999:blog-4495295174017468676.post-22516967218130627342007-12-14T09:11:00.000-07:002007-12-14T09:11:00.000-07:00ఆస్ట్రేలియాని వరల్డ్ కప్పు నుంది విహారిని బ్లాగ్గు...ఆస్ట్రేలియాని వరల్డ్ కప్పు నుంది విహారిని బ్లాగ్గుంపుల నుండీ పక్కన పెట్టకపొతే వీళ్ళని దాటిముందుకెళ్ళటం మరొకళ్ళకి సాధ్యం కాదు. నేను చెప్పగలిగింది ఇంతేనబ్బాయ్.....సురేష్ రావిhttp://www.blogger.com/profile/02670398976450149063noreply@blogger.comtag:blogger.com,1999:blog-4495295174017468676.post-90570831270179201652007-12-05T21:42:00.000-07:002007-12-05T21:42:00.000-07:00మంచి విశ్లేషణాత్మకంగా ఉంది. ఈ నావ్యాఖ్య 100 వ్యాఖ్...మంచి విశ్లేషణాత్మకంగా ఉంది. ఈ నావ్యాఖ్య 100 వ్యాఖ్యల తో సమానం- అంటేమీ టపా సూపర్ డూపర్ హిట్.సత్యసాయి కొవ్వలిhttp://www.blogger.com/profile/17718854879273486823noreply@blogger.comtag:blogger.com,1999:blog-4495295174017468676.post-23385959097495085172007-10-23T15:20:00.000-06:002007-10-23T15:20:00.000-06:00అసలు కామెంట్ రాస్తే నాకేంటి? అహ నాకేంటీ అంట? :-)మీ...అసలు కామెంట్ రాస్తే నాకేంటి? అహ నాకేంటీ అంట? :-)మీరు రాసిన అన్ని టపాలూ హిట్టేనండీ! సందేహంబు వలదు!Kamaraju Kusumanchihttp://www.blogger.com/profile/12855319594088570802noreply@blogger.comtag:blogger.com,1999:blog-4495295174017468676.post-15947855791708829422007-10-15T14:42:00.000-06:002007-10-15T14:42:00.000-06:00గత వారం మాత్రం యువరాజ్ లాగా వరుస సిక్సర్లు కొట్టావ...గత వారం మాత్రం యువరాజ్ లాగా వరుస సిక్సర్లు కొట్టావు విహారి :)Naveen Garlahttp://www.blogger.com/profile/02154819162565915855noreply@blogger.comtag:blogger.com,1999:blog-4495295174017468676.post-7892921810446547182007-10-15T14:40:00.000-06:002007-10-15T14:40:00.000-06:00నేను రాసే పోస్టుకు...మహా అంటే..ఓ డెబ్బయ్ మంది వంద ...నేను రాసే పోస్టుకు...మహా అంటే..ఓ డెబ్బయ్ మంది వంద మంది వస్తారు. ఒక్క రోజు మాత్రం రెండు వేల మంది పైన వచ్చరు.Naveen Garlahttp://www.blogger.com/profile/02154819162565915855noreply@blogger.comtag:blogger.com,1999:blog-4495295174017468676.post-61674811424523553732007-10-14T13:35:00.000-06:002007-10-14T13:35:00.000-06:00@ రాదిక గారు, మీ బ్లాగులు టోఫూ లాంటి చల్లని టపాలు...@ రాదిక గారు, మీ బ్లాగులు టోఫూ లాంటి చల్లని టపాలు. నేను చిరంజీవి టైపు ఏంటండీ. నేను రాజ బాబు, రాజేంద్ర ప్రసాద్ టైపు. ఎప్పుడో ఓ సారి రాజ బాబు లాగ "మనిషి రోడ్డున పడ్డాడు", రాజేంద్ర ప్రసాద్ లాగా "ముద్ద మందారం" టైపు సినిమాల్లో నటిస్తుంటానంతే.@ విహారి గారు, శిక్షణాలయం లో చేరాలంటే ఎలానో తరువాత ఇంకో టపా రాస్తా.@ శ్రీనివాస్ గారు, నెనర్లండి.@ ప్రసాదం గారు, ఇది సక్ససే నండి. అనుభవం తో చెప్తున్నాగా :-)@విహారిhttp://www.blogger.com/profile/03338782051462450315noreply@blogger.comtag:blogger.com,1999:blog-4495295174017468676.post-48974466437831212412007-10-14T12:45:00.000-06:002007-10-14T12:45:00.000-06:00ఈ టపా ని హిట్ చేయడానికి నా contribution..ఒక కామెంట...ఈ టపా ని హిట్ చేయడానికి నా contribution..ఒక కామెంట్ ..mohanrazzhttp://www.blogger.com/profile/02873435211178267877noreply@blogger.comtag:blogger.com,1999:blog-4495295174017468676.post-79831443035614647912007-10-14T06:59:00.000-06:002007-10-14T06:59:00.000-06:00నేను విహారి బ్లాగు శిక్షణాలయానికి ప్రిన్సిపల్‌ని,క...నేను విహారి బ్లాగు శిక్షణాలయానికి ప్రిన్సిపల్‌ని,క్యాషియర్‌ని. ఎందుకంటే. నాకు టపా రాయగానే ఒక్క రోజులో 300 తగ్గకుండా హిట్లు వస్తాయి. మొన్న పెళ్ళైనవారికి మాత్రమే టపాకి మాత్రం 654 వచ్చారు. నువ్వు ఎలాగూ నాకు ప్రచండ బ్లాగరి అనే బిరుదు ఇచ్చావుగా. సో నేనే భారతదేశానికి నీ శిక్షణాలయానికి ఇన్‌చార్జిని.నువ్వు ఎలాగూ బిజీగా ఉంటావుగా.నేను చూసుకుంటాగా అన్ని సంగతులు ముఖ్యంగా డబ్బులు. ఒకె.జ్యోతిhttp://www.blogger.com/profile/06164226002602514311noreply@blogger.comtag:blogger.com,1999:blog-4495295174017468676.post-14417892102730545882007-10-14T01:23:00.000-06:002007-10-14T01:23:00.000-06:00భయమ్ వెస్తోంది.ఈ వాఖ్యాలు, వాళ్ళ అమ్‌చనాలు, వాటిని...భయమ్ వెస్తోంది.ఈ వాఖ్యాలు, వాళ్ళ అమ్‌చనాలు, వాటిని అందుకునే ప్రయత్నంలో - విలియమ్ సిడ్నీ పొర్టర్ వ్రాసిన "Confessions of a Humorist" పరిస్థితి వస్తుందేమోనని.netizenhttp://www.blogger.com/profile/01459376693455849238noreply@blogger.comtag:blogger.com,1999:blog-4495295174017468676.post-92070567218417601132007-10-13T20:02:00.000-06:002007-10-13T20:02:00.000-06:00One of your best. This time I actually managed to ...One of your best. This time I actually managed to follow your logic and most of the references :-))కొత్త పాళీhttp://www.blogger.com/profile/16234313422214674604noreply@blogger.comtag:blogger.com,1999:blog-4495295174017468676.post-5353615590000505092007-10-13T10:23:00.000-06:002007-10-13T10:23:00.000-06:00టపా చాలా బాగుంది. గుడ్డి విసనకర్ర లా కాకుండా మనస్ప...టపా చాలా బాగుంది. గుడ్డి విసనకర్ర లా కాకుండా మనస్పూర్తిగా చెబుతున్నాను. పంకా కన్నా నాకు విసనకర్ర బాగా నచ్చుతుంది. మీరిలా టపాల ద్వారా మొత్తం విహారి శిక్షణాలయం రహస్యాలన్నీ బయట పెట్టేస్తే డబ్బులిచ్చి ఎవరు చేరతారు. తగ్గింపు ధరలను ఎవరు వాడుకుంటారు.చెప్పండి.braahmiihttp://www.blogger.com/profile/02911888462246568653noreply@blogger.comtag:blogger.com,1999:blog-4495295174017468676.post-90214878452484796722007-10-13T05:11:00.000-06:002007-10-13T05:11:00.000-06:00ఇదా మీరు చేస్తున్న పని - ఇన్నాళ్ళు మీ టపాలు లేకపోత...ఇదా మీరు చేస్తున్న పని - ఇన్నాళ్ళు మీ టపాలు లేకపోతే ఏమ్‌దో అనుకుంటి.మీ “విహారి బ్లాగు శిక్షణాలయం” మూడు టపాలు, ఆరు బ్లాగులుగా వర్ధిల్లాలని ఆశిస్తూ..netizenhttp://www.blogger.com/profile/01459376693455849238noreply@blogger.comtag:blogger.com,1999:blog-4495295174017468676.post-78580211943550509022007-10-13T01:31:00.000-06:002007-10-13T01:31:00.000-06:00ఆన్ లైన్ శిక్షణ ఏమైనా ఇవ్వగలరా... :-)మీ వేణుఆన్ లైన్ శిక్షణ ఏమైనా ఇవ్వగలరా... :-)మీ వేణువేణుhttp://www.blogger.com/profile/10093609838140175041noreply@blogger.comtag:blogger.com,1999:blog-4495295174017468676.post-56743132625687523642007-10-13T00:29:00.000-06:002007-10-13T00:29:00.000-06:00విహరి గారు, రచ్చ చేసారండి(మా వూర్లో ఈ పదాన్ని ...విహరి గారు, రచ్చ చేసారండి(మా వూర్లో ఈ పదాన్ని సూపర్ అనటానికి వాడతారులెండి). నేను ఈ రోజే బ్లాగు మొదలెట్టాను. మీ శిక్షణాలయంలో ఎలా చేరాలో చెబితే వెంటనే చేరిపోతాను. కామెంట్ రాసి మీ బ్లాగు కలెక్షన్లు పెరగటానికి ఉపయోగపడే నాలాటి వారికి ఫీజులో తగ్గింపు వుండాలి మరి.చైతన్య క్రిష్ణ పాటూరుhttp://www.blogger.com/profile/17736606749008145815noreply@blogger.comtag:blogger.com,1999:blog-4495295174017468676.post-241532026937714452007-10-12T22:12:00.000-06:002007-10-12T22:12:00.000-06:00ఈ టపా సూపర్ డూపర్ హిట్టే. ఆనుమానం లేదు. ప్రసాదంఈ టపా సూపర్ డూపర్ హిట్టే. ఆనుమానం లేదు. ప్రసాదంprasadmhttp://www.blogger.com/profile/01070120507415272436noreply@blogger.comtag:blogger.com,1999:blog-4495295174017468676.post-13410526143134064912007-10-12T18:59:00.000-06:002007-10-12T18:59:00.000-06:00మీ టపాలు అన్ని కూడా సూపర్ హిట్టు టైపు, నేనైతే మీ బ...మీ టపాలు అన్ని కూడా సూపర్ హిట్టు టైపు, నేనైతే మీ బ్లాగుకి పెద్ద పంకా, కూలరు..Srinivas Chhttp://www.blogger.com/profile/13023508897751091289noreply@blogger.comtag:blogger.com,1999:blog-4495295174017468676.post-26744833279338486302007-10-12T18:13:00.000-06:002007-10-12T18:13:00.000-06:00ఇంతకి శిక్షణాలయంలో జాయిన్ అవ్వాలంటే ఎలాగో రాయలేదు....ఇంతకి శిక్షణాలయంలో జాయిన్ అవ్వాలంటే ఎలాగో రాయలేదు.విహారి(KBL)http://www.blogger.com/profile/08572923799511770742noreply@blogger.comtag:blogger.com,1999:blog-4495295174017468676.post-61040583384039447692007-10-12T18:00:00.000-06:002007-10-12T18:00:00.000-06:00చూస్తూ వుండంది ఈ టపా బంపర్ హిట్టే.నా బ్లాగు ఏ కోవల...చూస్తూ వుండంది ఈ టపా బంపర్ హిట్టే.నా బ్లాగు ఏ కోవలోకొస్తుందో తేల్చుకోవాలి.మీరు మాత్రం చిరంజీవి కోవలోకొస్తారు.radhikahttp://www.blogger.com/profile/11070280318342199005noreply@blogger.com