tag:blogger.com,1999:blog-4495295174017468676.post4616345529547407386..comments2008-02-09T02:01:03.677-07:00Comments on విహారి.: ___ని వశ పరచుకోవడమెలా? (మగ వాళ్ళకు మాత్రమే)విహారిnoreply@blogger.comBlogger10125tag:blogger.com,1999:blog-4495295174017468676.post-352556865325688582008-02-09T02:01:00.000-07:002008-02-09T02:01:00.000-07:00hallo nijangane bagundandi kakapothe papam meeke o...hallo nijangane bagundandi kakapothe papam meeke okka pani sariga cheyadam chetakadu ani thelipoyindi nenanukuntanu aa chettupaina kaki yichena shapam anukuntanu so ekamundu nundi chagrathaga undandi ok bye malli muchatlatho kalavalani ashistuvaishnavihttp://www.blogger.com/profile/14277761346438726432noreply@blogger.comtag:blogger.com,1999:blog-4495295174017468676.post-46572288187917991442008-01-18T12:23:00.000-07:002008-01-18T12:23:00.000-07:00@ నరహరి, అవుననుకుంటున్నాను.@ శంకర్ రెడ్డి గారు, ...@ నరహరి, అవుననుకుంటున్నాను.@ శంకర్ రెడ్డి గారు, హస్త సాముద్రికం అప్పట్లో పని చెయ్యలేదు వశీకరణ విద్య లాగా :-(@ అశ్విన్‌ గారు, :-)@ రాజేంద్ర గారు, మీ అభిమానానికి ధన్యునుణ్ణి. భావ చోరులు బ్లాగుకిద్దరు బావుంది. @ ప్రవీణ్, ఇంకా కొన్ని పని చేసే టెక్నిక్కులు వున్నాయి. మా ఆవిడ చదివేస్తే నాకు పెద్ద ప్రమాదం అందుకనే అవి బ్రహ్మ రహస్యాలు కింద దాచిపెట్టాను.@ రవి, అంబడి పూడి, తాపీ ధర్మా రావు పుస్తకాలు విహారిhttp://www.blogger.com/profile/03338782051462450315noreply@blogger.comtag:blogger.com,1999:blog-4495295174017468676.post-79560444426885190882008-01-16T09:37:00.000-07:002008-01-16T09:37:00.000-07:00బాగుందండీ మీ వశీకథనవిద్య... పొట్టచెక్కలైపోయింది నవ...బాగుందండీ మీ వశీకథనవిద్య... పొట్టచెక్కలైపోయింది నవ్వలేక. పేలి నైట్రసాక్సైడు యిచ్చే ఇటువంటి చక్కటి "టపా"కాయ వేసినందుకు చాలా థాంకులు.రాఘవhttp://www.blogger.com/profile/15083615829251194714noreply@blogger.comtag:blogger.com,1999:blog-4495295174017468676.post-35949542428945658912008-01-15T20:51:00.000-07:002008-01-15T20:51:00.000-07:00విహారి,అసలు నువ్వు ఏ పుస్తకం సరిగా నేర్చుకోలేదు. అ...విహారి,అసలు నువ్వు ఏ పుస్తకం సరిగా నేర్చుకోలేదు. అందుకే పనిచేయలేదు. కాస్తో కూస్తో మీ ఆవిడ మీద పని చేసిందనుకుంటున్నాను. లేకపోతే నిన్నిలా బ్లాగులు రాయనిస్తుందా? ఐనా నీ అంతట నీవు సెలవు తీసుకుంటే సరా! మేమొప్పుకోవద్దు. సెలవు గిలవు జాన్తానై. ఎవన్నా పనులుంటే పూర్తిచేసుకుని తర్వాతి టపా రాసేయ్..మమ్ము వదిలి నీవు పోలేవులేఇది నిజములే...బ్లాగు రాయక నీవు ఉండలేవులేమేము ఉండనీయములే...ఒకేనా>>>జ్యోతిhttp://www.blogger.com/profile/06164226002602514311noreply@blogger.comtag:blogger.com,1999:blog-4495295174017468676.post-5039561060426979722008-01-15T13:49:00.000-07:002008-01-15T13:49:00.000-07:00ఏ టూ జెడ్డు అన్నింటిమీదా పుస్తకాలు రాసే అంబడిపూడి ...ఏ టూ జెడ్డు అన్నింటిమీదా పుస్తకాలు రాసే అంబడిపూడి రాసిన వశీకరణ విద్యపై పుస్తకం మీకంటబడలేదనమాట :-) ముందు ముందు మీకు తండ్రిగా ఇంట్రెస్టింగు టైమ్సు ఉన్నాయని నాకర్ధమయ్యిందోచ్రవి వైజాసత్యhttp://www.blogger.com/profile/15807576670468575152noreply@blogger.comtag:blogger.com,1999:blog-4495295174017468676.post-63953473975618382842008-01-15T12:25:00.000-07:002008-01-15T12:25:00.000-07:00మగవాళ్ళకు మాత్రమే అని టైటిలు పెట్టే తొంభై శాతం ఆడవ...మగవాళ్ళకు మాత్రమే అని టైటిలు పెట్టే తొంభై శాతం ఆడవారి దృష్టి ని ఆకర్షించేసారు.హన్నన్నా... మీ తర్వాతే ఎవరయినా :)మీరు చెప్పిన చిట్కాలలో పనికొచ్చేవి ఏమన్నా ఉంటాయనుకున్నా... ప్చ్. మీరూ నా బాపతే అని తెలిసింది.ప్రవీణ్ గార్లపాటిhttp://www.blogger.com/profile/07921792564502078957noreply@blogger.comtag:blogger.com,1999:blog-4495295174017468676.post-17991617989163802662008-01-14T22:33:00.000-07:002008-01-14T22:33:00.000-07:00ప్రకటన: ఈ సందర్బంగా ఈ బ్లాగుకు నిరంతర సెలవు ప్రకట...ప్రకటన: ఈ సందర్బంగా ఈ బ్లాగుకు నిరంతర సెలవు ప్రకటిస్తున్నాను. పునర్దర్శనం మళ్ళీ ఎప్పుడో బ్లాగు పాఠకుల దుర్దినం రోజు.--- ఈ ప్రకటన లేకపోయినా మా 16 కోట్ల అంధ్రులం ఈ టపాయే కాదు,మీ ఆర్కివ్స్ అనబడు పాతర తవ్వి మా మాడు మీద అతికించుకుంటాం." దేవుడికి కోరికల లోడు తగ్గించడానికి ఇలా డైవర్టు పద్దతులు పెట్టారేమోనని నాకు ఇప్పటికీ అనుమానం "" ఎన్నో ఏళ్ళు ఎదురు చూసి చిరంజీవి పార్టీ పెట్టబోయే ముందు రోజు వేరే రాజేంద్ర కుమార్ దేవరపల్లిhttp://www.blogger.com/profile/04642571424467308532noreply@blogger.comtag:blogger.com,1999:blog-4495295174017468676.post-58906163544809179422008-01-14T22:05:00.000-07:002008-01-14T22:05:00.000-07:00హ హ హహ హ హBudaraju Aswinhttp://www.blogger.com/profile/04068259366416137000noreply@blogger.comtag:blogger.com,1999:blog-4495295174017468676.post-17154862521269996562008-01-14T21:07:00.000-07:002008-01-14T21:07:00.000-07:00అమ్మాయి లను పడెయడానికి హస్త సాముద్రిక శాస్రమ్ బాగా...అమ్మాయి లను పడెయడానికి హస్త సాముద్రిక శాస్రమ్ బాగా పని చేస్తున్ది .....మా రోజుల్లో దిన్నే బాగా చదివే వాళ్ళ ము ........Shankar Reddyhttp://www.blogger.com/profile/15990104025886077689noreply@blogger.comtag:blogger.com,1999:blog-4495295174017468676.post-10385327110497284502008-01-14T18:52:00.000-07:002008-01-14T18:52:00.000-07:00మీ వాడు....నిన్ను మరిపిస్తున్నాడుగా.....చిన్నోడు.....మీ వాడు....నిన్ను మరిపిస్తున్నాడుగా.....చిన్నోడు...మీ జుట్టు లోంచి పుట్టినట్టున్నాడు....నరహరిhttp://www.blogger.com/profile/15609961348039539206noreply@blogger.com