tag:blogger.com,1999:blog-44952951740174686762008-07-02T20:10:59.567-06:00విహారి.విహారిnoreply@blogger.comBlogger154125tag:blogger.com,1999:blog-4495295174017468676.post-52926656002612046702008-06-26T22:22:00.003-06:002008-06-26T12:36:15.320-06:00మా యవ్వ -- 4* * * * * * * * మొదటి భాగం, రెండో భాగం, మూడో భాగం * * * * * * * * చానా తూర్లు మాదిరి ఒగ తూరి మా మామంగడి కాడికి బొయినా మా యత్త చక్కిరి దెచ్చుకోవల్లంటే. చక్కిరి మూట్లు ఆణ్ణే వుంటాయి. మామెవురిదో చేను రిజిస్ట్రేషనుంటే వాళ్ళకి సాయింగా వాయిల్పాడుకి బొయినాడు. మాముంటే "ఆడ చెయ్యి పెట్టగాకప్పా.. అది షాక్ కొడుతుందప్పా.. బీరువా అద్దం పగులిపోతుందప్పా.. పగిలితే దెబ్బ తగుల్తుందప్పా.." అని అంటానే విహారిnoreply@blogger.comtag:blogger.com,1999:blog-4495295174017468676.post-82019133295639185512008-06-25T02:00:00.003-06:002008-06-25T07:49:51.308-06:00బ్లాగదాభి రామ బ్లాగర -- 6* * * * * * * * ఆచరణ శుద్ధి లేని ఆటోపబ్లాగది ఏల భావశుద్ధి లేని పోస్టుయది ఏల చీర్ శుద్ధి లేని స్పామువాగుడేల బ్లాగదాభి రామ బ్లాగర విహారి మరిన్ని బ్లాగదాభి రామ పద్యాలకు 'బ్లాగదాభి రామ' లేబులు నొక్కండి * * * ఆత్మ శుద్ధి లేని ఆచారమది ఏల భాండ శుద్ధి లేని పాకమది ఏల చిత్త శుద్ధి లేని శివ పూజలేలర విశ్వదాభి రామ వినుర వేమ * * * * * * * * విహారిnoreply@blogger.comtag:blogger.com,1999:blog-4495295174017468676.post-16918175701488567152008-06-20T23:46:00.007-06:002008-06-24T13:17:18.431-06:00కేజీ బియ్యం అయిదు సెంట్లకు అర్జీ -- 2* * * * * * * * ఇంతవరకు జరిగిన సస్పెన్సు, యాక్షన్, స్పై, త్రిల్లర్ లేని సంఘటనలు ఇక్కడ చదివి మళ్ళీ చదవాలనిపిస్తే ఇచటకు రండి. * * * * * * * * వచ్చిన ఈ-మెయిల్లన్నీ చదివి అందరికీ ఒకే ఈ-మెయిల్ పంపించా. ప్రియమైన బియ్యపు అభిమానులకు, మీరు బియ్యం మీద చూపించిన ఆప్యాయానికి కడుంగడు సంతసించితిని. మీరు పోయిన జన్మలో ధాన్య లక్ష్మి ని సరీగా పూజించక పోయి వుండచ్చు. అందువల్ల కలిగిన పూర్వ జన్మ పాపములు, విహారిnoreply@blogger.comtag:blogger.com,1999:blog-4495295174017468676.post-4917132469705840262008-06-18T22:34:00.001-06:002008-06-18T11:07:00.691-06:00ప్చ్..ఏవిటో పిల్లలు::::::::: పిల్లలకి సెలవులొచ్చాయి..అమెరికావాళ్ళకి లెండి. ఊరుకుంటారా? అదని ఇదని కాకుండా సింపుల్ గా "పందిరి దాని పీకుడు" అనే స్పెషల్ కార్యక్రమాలు కొత్త పద్దతుల్లో మొదలుపెడతారు. ఈ కార్యక్రమానికి అప్పుడప్పుడూ అడ్డుతగులుతూ కొన్ని కబుర్లు చెప్పాలి లేకపోతే "బ్యాంకు దానికో పెద్ద చిల్లు" అనే కార్యక్రమం లో మనం పాల్గొనాల్సి వుంటుంది. అలాంటి కబుర్లు కార్యక్రమం లో కొన్ని. పెద్దయిన తరువాత నేను BMW కారు విహారిnoreply@blogger.comtag:blogger.com,1999:blog-4495295174017468676.post-27384879275565973622008-06-16T10:19:00.005-06:002008-06-16T10:32:28.734-06:00మా ఇంట్లో ఫాదర్స్ డే.::::::::: పిలకాయల్కి పరీక్షలయిపోయినాయి. నిన్న ఆదివారం ఇంటికి కొందరోస్తే బార్బక్యూ పార్టీ మొదలెట్టా మొక్క జొన్న కంకుల్తో. ఇంటి వెనక డెక్ మీద కుర్చీలేసుకుని కూర్చున్నాం. అప్పుడప్పుడూ గ్రిల్లు మీద కంకులు సరీగా కాలుతున్నాయో లేదో అని లేచి చూసి వస్తున్నా. అలా లేచి కాలుస్తూ వుంటే మా పెద్ద బుడ్డోడు వచ్చి “నాన్నా నువ్వెక్కడ కూచున్నావ్” అని అడిగాడు. నేను కూర్చునే కుర్చీ చూపించా. తరువాత నన్నటు విహారిnoreply@blogger.comtag:blogger.com,1999:blog-4495295174017468676.post-30146882394081598612008-06-12T23:28:00.004-06:002008-06-12T14:50:12.823-06:00ఈ వారం సిధ్ద -- బుద్ధ(బత్తీ బందు, బ్లాగులు, సినిమాలు)::::::::: అయ్యా!!! ఆ సిద్ధా. అయ్య గారూ? అలా వణుకుతున్నావెందుకు చెప్పు. నాకు భయమేస్తోందండి ఎందుకురా పెట్రోల్ గానీ స్టాకు ఎక్కువ పెట్టావేంటి. బ్లాకు లో అమ్మటానికి వుంచావని కేస్ పెట్టి జైల్లో తోస్తారని భయమా? అట్లాంటి దేదయినా జరిగితే మీరు చూసుకుంటారు గదా నాకేం భయం. ఇప్పుడొచ్చిన భయమల్లా నిన్న రాత్రొచ్చిన కలేనండి. నీకు భయమెందుకురా మొన్నే బత్తి బందు కోసం అందర్నీ కలిసొచ్చావ్ కదా. కొంచెం హవా విహారిnoreply@blogger.comtag:blogger.com,1999:blog-4495295174017468676.post-62592024480218415132008-06-10T22:50:00.000-06:002008-06-10T12:19:26.849-06:00అమెరికాలో టిక్కెట్లు – ఇక్కట్లు::::::::: ఏరా? ఎందుకలా ఏడుపు మొహం పెట్టుకున్నావ్? టికెటొచ్చింది. మామా! కార్లేమీ రావడము లేదు. రారా రోడ్డు దాటేద్దాం. నేను రాన్రా. మొన్న ఇలా దాటినందుకే జే వాకింగ్ అని టికెటిచ్చాడు వెధవ. ఏవిటే అంత దూరంగా పార్క్ చేస్తున్నావ్? స్టోర్ దగ్గర పార్కు చెయ్యొచ్చు గదా. మళ్ళీ ఇంత దూరం నడవాలా? హఁబ్బా! దగ్గరుంది కదా అని మొన్న రెండు కార్ల మధ్యలో దూరి పార్క్ చేసి వెళ్ళా తీరా వచ్చి చూస్తే విండ్ షీల్డ్ మీద విహారిnoreply@blogger.comtag:blogger.com,1999:blog-4495295174017468676.post-48938392018101190212008-06-04T05:00:00.000-06:002008-06-04T05:00:05.368-06:00ప్రమదావనంలో నేను::::::::: నా కళ్ళకు ర్యాండం గుణమెక్కువ. ప్రమదా వనం అని పేరు పెట్టినప్పుడే నా తడబడే కళ్ళు ఆ పేరును ప్రమాద వనం లా చదివాయి. అలాంటిది అతిథిగా రమ్మంటే కళ్ళే కాదు ఒళ్ళు కూడా తడబడ్డం మొదలైంది. కాలేజీలో వున్నప్పుడు ఎవరైనా అమ్మాయిలు మాట్లాడితే గొంతు తడారిపోయేది. సినిమాలకు రమ్మని పిలిచిన అమ్మాయిలకైతే ఆ సినిమా థియేటర్ లోనుండి ఎత్తేసే వరకు కనిపించే వాడిని కాదు. ఆడవాళ్ళతో మాట్లాడాలంటే మా అవ్విచ్చిన ధైర్య విహారిnoreply@blogger.comtag:blogger.com,1999:blog-4495295174017468676.post-42850311545784563702008-06-03T23:55:00.001-06:002008-06-03T23:52:21.989-06:00హడలి చచ్చా..హమ్మయ్యా కె.సి.ఆర్. రాజీనామా ఉపసంహరించుకున్నాడు. టి.ఆర్.ఎస్. అధ్యక్ష పదవికే కాకుండా కరీం నగర్ లోక సభకు కూడా రాజీనామా చేసేస్తాడేమోనని తెగ టెన్షన్‌ పడ్డా. చేసేస్తే మళ్ళీ జీవన్‌ రెడ్డి, రమణ వచ్చేసి ప్రజలకు జీవన్మరణ సమస్య తెచ్చేసుండేవాళ్ళు. ఏంటో అప్పుడూ లైఫు హ్యాప్పీగానే వుంటుంది.విహారిnoreply@blogger.comtag:blogger.com,1999:blog-4495295174017468676.post-31254988165060610152008-06-03T05:26:00.004-06:002008-06-03T08:28:35.906-06:00ముక్కులో మైకు కార్యక్రమం"మీరు కాంగ్రేసులో చేరుతున్నారా?" "మాకు వై.ఎస్. విధానాలు నచ్చాయి అందుకే కాంగ్రేసు పార్టీ నచ్చింది. ఇప్పుడున్న జల యజ్ఞం ప్రాజెక్టులు సరైన సమయానికి పూర్తయితే మళ్ళీ ఆయనే ముఖ్యమంత్రి. ఆయన్ని ఎవరూ అడ్డుకోలేరు." "కొత్తగా పార్టీలొస్తున్నాయి కదా వాళ్ళు కూడా కాంగ్రేసు మీద ప్రభావం చూప లేరా?" "నో వే. కొత్త నాయకులు ఎవరొచ్చిన కాంగ్రేసు మీద ప్రభావం చూపలేరు. వచ్చే ఎన్నికల తరువాత కూడా వై.ఎస్సే. సి.ఎం. " విహారిnoreply@blogger.comtag:blogger.com,1999:blog-4495295174017468676.post-58060862678590645832008-06-02T21:21:00.000-06:002008-06-02T09:36:31.525-06:00ఎన్నికల ప్రచార సభలో చక్కటి(లిగిలి) ప్రసంగాలువిహారిnoreply@blogger.comtag:blogger.com,1999:blog-4495295174017468676.post-18760641291933596152008-05-30T23:33:00.005-06:002008-05-30T11:46:32.146-06:00ఎప్పుడూ ఒదులుకోవద్దురా భాషను....::::::::: అసలు పాట ఆడియో ఇక్కడ ఎప్పుడూ ఒదులుకోవద్దురా భాషను ఎప్పుడూ వీడిపోవద్దురా బ్లాగును విశ్రమించవద్దు ఏ క్షణం విస్మరించవద్దు నీ కోణము అప్పుడే నీ బ్లాగురా... నీదిరా... ఎప్పుడూ ఒదులుకోవద్దురా భాషను ఎప్పుడూ వీడిపోవద్దురా బ్లాగును జాలమెంత గొప్పదైన బ్లాగుకున్న టపాలల్ల పదునుముందు సద్దుమణుగురా గూగులెంత పెద్దదైన ఎదుగుతున్న తెలుగుశైలి మొక్క ముందు చిన్నదేనురా యాడులోన యాడొ వుండి సిస్టం ని మింగు విహారిnoreply@blogger.comtag:blogger.com,1999:blog-4495295174017468676.post-21976387828752007492008-05-27T23:26:00.008-06:002008-06-02T15:38:37.402-06:00పండంటి బ్లాగుకు పదకొండు సూత్రాలు(కొత్త బ్లాగర్ల కోసం మాత్రమే) -- 2::::::::: మొదటి భాగం చదివి కాళ్ళు, చేతులు, మొఖమూ కడుక్కోని శుచిగా ఇక్కడికి రండి.అలా న్యూస్ రీల్ అయిపోయిన తరువాత సినిమా ఇలా మొదలవుతుంది. ఈ సూత్రాలు రాసే ముందు ఒక్కో సూత్రాన్ని విశ్లేషించి ఒక్కో రీలు ఒక్కో టపాగా రాద్దామనుకున్నా కానీ ఇప్పటికే సినిమా రెండో భాగం లో వేసినందుకు కొంత మంది థియేటర్ అభిమాన ప్రేక్షకులకు కోపమొచ్చినందున మొత్తం 11 సూత్రాలు ఇక్కడే ఇచ్చేస్తున్నా :-) 1. బ్లాగు ముఖ్యోద్ధేశ్యం:విహారిnoreply@blogger.comtag:blogger.com,1999:blog-4495295174017468676.post-86313836271031417102008-05-22T23:18:00.000-06:002008-05-22T13:04:33.258-06:00ఈ వారం సిద్ధా-బుధ్ధ (డాలరు, కొత్త పార్టీ)::::::::: "అయ్యగారూ" "ఏరా సిద్ధా" "మనకు అమెరికా డాలర్ విలువ పెరిగితే మంచిదా తగ్గితే మంచిదా" "మనకు అంటే ఇక్కడ రెండు రకాలున్నాయి. మన ప్రవాసాంధ్రులకా? లేక మన దేశ ప్రగతి కా?" "ఆ లెక్కలు నాకు తెలీవు. రెంటికి తేడా ఏంటో చెప్పండి." "డాలరు విలువ పెరిగితే మన ప్రవాసాంధ్రులకు మంచిది. ఇప్పుడున్న విలువ ప్రకారం ఒక డాలరుకు 42.60 పైసలు రావచ్చు. ప్లాట్లు కొనే వాళ్ళు ఓ వంద చదరపు అడుగులు ఎక్కువగా, భూములు కొనే విహారిnoreply@blogger.comtag:blogger.com,1999:blog-4495295174017468676.post-61057426891256911532008-05-21T01:26:00.019-06:002008-05-21T22:33:23.309-06:00పండంటి బ్లాగుకు పదకొండు సూత్రాలు(కొత్త బ్లాగర్ల కోసం మాత్రమే) -- 1::::::::: మట్టిబుర్ర, ఒట్టి బుర్ర, తొట్టి బుర్ర, బంక బుర్ర కాదేదీ బ్లాగడానికి అనర్హం అదేమిటి సూత్రాలేవన్నా వుంటే పది వుండాలి లేకుంటే పన్నెండు వుండాలి కానీ అనుకుంటున్నారా? అక్కడే చూపించాలి కొత్తదనం. ఆ కొత్తదనం అనేది వైవిధ్యంగా వుండాలి. వైవిధ్యం పేరు చెప్పి నన్నయా, తిక్కనా క్లాస్ మేట్స్. వాళ్ళిద్దరూ ఎదురు బొదురు ఇళ్ళలో వుండే వాళ్ళు అని చెప్పేస్తే బ్లాగులోకి బుల్లెట్లొస్తాయ్. కొంచెం ప్రత్యేకంగా విహారిnoreply@blogger.comtag:blogger.com,1999:blog-4495295174017468676.post-14119411490444044482008-05-14T23:45:00.006-06:002008-05-15T07:02:31.641-06:00ఈ వారం సిధ్ధా- బుధ్ధ (గోల్డు క్వెస్టు, మహిళా బ్లాగర్ల సమావేశం )::::::::: "అయ్య గారూ.." "ఆఁ, సిద్ధా! " "నాకు.. నాకు.. " "ఆ నసుగుడెందుకు విషయం చెప్పు.. " "నాకు సెలవులు కావాలి? " "ఓస్ అంతేనా దానికెందుకు నసగడం. నువ్వడగడం నేను కాదనడమూనా. " "మీరివ్వరని కాదు గానీ మొన్నా మా సంఘపోళ్ళు పెట్టిన మీటింగుకు వెళితే యజమానులను మెప్పించడమెలా అనే దాని మీద సెమినార్ ఇచ్చారు. అందులో, యజమానంటే భయపడుతున్నట్టు నటించడం ఒక టెక్నిక్ అంట. అందుకే అలా నసిగా. " "బావుంది. నటించడమేనా విహారిnoreply@blogger.comtag:blogger.com,1999:blog-4495295174017468676.post-72190016620122307932008-05-13T23:19:00.003-06:002008-05-16T11:03:07.405-06:00భ్లాగర్ల కథ ( నా వల్ల కాదు )తప్పకుండా చదివాల్సింది: పొద్దులో కొల్లూరి సోమశంకర్ గారు రాసిన బ్లాగర్లకో లేఖ చదివిన తరువాత నా డ్రాఫ్టు తవ్వకాల్లోంచి దీన్ని బయటకు తీసా. ఇది నూరో టపాగా విడుదల చెయ్యాల్సి వుండె. పూర్తి చెయ్యడం చేత కాక దీని బదులు బ్లాగోళ జంభ వీడియో విడుదలచేశా. పొద్దులో రాసిన సోమశంకర్ గారికి అభినందనలు. మీరింకా చదవక పోతే ఓ ట్రిప్పేసి తరువాత ఇక్కడికి రండి. ఒకే అవుడియా పది మందికి వస్తుందనడానికి ఇంకొక ఉదాహరణ. మీ విహారిnoreply@blogger.comtag:blogger.com,1999:blog-4495295174017468676.post-9821470667279999052008-05-09T10:31:00.004-06:002008-06-16T10:33:55.256-06:00నాడు -- నేడు* * * * నాడు : "రేయ్ నిద్దర లేసినావా?" ఇనప గ్రిల్లుకు అద్దం తగిలిచ్చి పెట్కొని స్టూలు మింద పెట్న మగ్గులో నీళ్ళు పోసుకుని, పనామా బ్లేడు తో గడ్డం గీసుకుంటున్న నాన్న అరుపు. "...." "రేయ్ నిన్నేరా పిలిసేది. రేత్రంతా లైట్ పోలుకింద మినకర్ బూసిల్తో ఆడి ఇబ్బుడు లెయ్యమంటే రగ్గు కప్పుకోని ఆ పక్కకు తిరగతావా. నిద్దర బొయింది జాలు గానీ లెయ్. " "ఊ.." ఇంట్లో నవారు మంచం మింద ఆప్కో దుప్పటి కప్పుకొని పండుకున్న విహారిnoreply@blogger.comtag:blogger.com,1999:blog-4495295174017468676.post-56506734784408601192008-05-06T23:26:00.000-06:002008-05-06T16:29:04.268-06:00ఈ వారం సిధ్ద -- బుద్ధ (ట్వెంటీ ట్వెంటీ, డెమోక్రసీ)::::::::: "అయ్య గారూ .." "చెప్పవోయ్ సిద్ధా .." "వైరస్ కి బాక్టీరియాకి తేడా ఏంటి?" "బాక్టీరియా దొంగయితే వైరస్ టెర్రరిస్టు. ఏంటి సైన్సు మీద పడ్డావ్. ఏ ట్వెంటీ ట్వెంటీ మీదో పడతావనుకుంటే" "ఒక్క చెంప దెబ్బ మూడు కోట్లు ఖరీదు చేస్తుందని తెలిసినప్పట్నుండి దాని జోలికి వెళ్ళడం లేదు." "అయినా మ్యాచ్ లు చూస్తున్నావ్ గా " "అదీ...." "అర్థమయింది లే చీర్ లీడర్ల కోసం" "అది కాదు! మన దేశం లో అలాంటి బీదా విహారిnoreply@blogger.comtag:blogger.com,1999:blog-4495295174017468676.post-16626204101804928202008-04-30T23:19:00.019-06:002008-06-20T16:47:33.635-06:00కేజీ బియ్యం అయిదు సెంట్లకు అర్జీ -- 1* * * * అమెరికాలో మొదటి ప్రపంచ యుద్ధం, రెండో ప్రపంచ యుధ్ధం అప్పుడు కూడా నిత్యావసర వస్తువుల మీద రేషన్ విధించ లేదట. ఆ రేషన్ కోత మొట్ట మొదటి సారిగా ఇప్పుడు కొన్ని స్టోర్ల వాళ్ళు విధించారు. ఆ రేషనేదో ఏ బ్రెడ్డు ముక్క మీదనో ఏ పీట్జా ముక్క మీదనో విధిస్తే అమెరికా ఫుడ్డు కన్నా నా భారత్ ఫుడ్డే మిన్న అని విర్రవీగే నా లాంటి అర్ధ బడాయి గాళ్ళు సంతోషించే వాళ్ళు. పోయి పోయి బియ్యం మీద, గోధుమల మీద పెట్టారు విహారిnoreply@blogger.comtag:blogger.com,1999:blog-4495295174017468676.post-55962394469361543812008-04-27T23:02:00.004-06:002008-06-04T10:32:59.831-06:00అమెరికా తెలుగు బ్లాగర్ల సమావేశంహైదరాబాదు వాళ్ళు బిర్యానీ తింటూ, బెంగుళూరు వాళ్ళు బిసిబెళే బాతు తింటూ ఎడతెరిపి లేకుండా బ్లాగు సమావేశాలు ఏర్పాటు చేసేస్తున్నారని అమెరికా బ్లాగర్లకు ఆవేశం ఆరడుగులు పుట్టుకొని వచ్చింది. ఇకూరుకుంటే లాభం, వడ్డీ లేదని ల్యాప్టాప్ లాగ్గట్టి (గోచీ ఎగ్గట్టి కి ప్రత్యామ్నాయ నుడికారం@రిజిస్టర్డు) తెగ బాధ పడిపోయారు. అమెరికాలో వున్న అమెరికన్లకు మన ఇంగ్లీషు అర్థం కాలేదని తెలుగు నేర్పిస్తున్న తెలుగు బ్లాగర్లకు విహారిnoreply@blogger.comtag:blogger.com,1999:blog-4495295174017468676.post-77963459768521697412008-04-24T13:11:00.005-06:002008-04-24T14:07:01.910-06:00సూపర్ సీన్స్ (చెంప కదిలితే....)* * * * విలన్ సారుకు చాలా కోపం వచ్చేస్తుంది. రమ్మంటే రాదా? ఎన్ని సార్లు ఎదురుగా వచ్చి పోరాడినా హీరో గాడు మూతి మీద గుద్దుతా వుంటాడు. బిల్లేమో డాక్టర్ దంతేశ్వర్ కి వెళుతుంది. తనొక్కసారి గాల్లో ఎగిరితే హీరో అయిదు సార్లు గాల్లోకి ఎగురుతాడు. తన చాకు రౌడీ లందరూ చాక్ పీసు లా విరిగి పడడుతుంటే చూడలేక వెనకనుండొచ్చి ఓ పెద్ద కారు సైలెన్సర్తో హీరో బుర్ర మీద డింగుమని ఒకటిస్తాడు. దెబ్బకు హీరో గారు విహారిnoreply@blogger.comtag:blogger.com,1999:blog-4495295174017468676.post-53065281297976041702008-04-23T16:49:00.014-06:002008-06-16T10:33:55.257-06:00ఐయాం నాటే లెజెండ్::::::::: ఇది చిరంజీవి ఇచ్చిన స్టేట్ మెంట్ కాదు. బాలకృష్ణ ఇచ్చింది అంతకన్నా కాదు. మరీ ముదురుగా మోహన్ బాబేమో అని అనుమానమొస్తే టైడ్ తో ఓ సారి, వై.ఎస్. నోటితో ఓ సారి బుర్రని కడిగి తళ తళ లాడిన తరువాత మళ్ళీ నెత్తి మీద బొర్లించుకోవాలి. ఇది నాకై నేను అయిదారు టి.వి. కెమెరాల ముందు ప్రాక్టీసు చేసి ఇచ్చిన స్టేట్ మెంట్. ఐయాం నాటే లెజెండ్ అనగానే తెలుగు సినిమాల కన్నా హాలీ వుడ్ సినిమాలే బావుంటాయనే వాళ్ళకు విహారిnoreply@blogger.comtag:blogger.com,1999:blog-4495295174017468676.post-76636101170712842952008-04-07T21:22:00.010-06:002008-04-07T10:32:24.262-06:00సర్వ ధారి నామ యుగాది శుభాకాంక్షలు (మరి కొన్ని ఎగస్ట్రాలు)::::::::: తెలుగు లోక జనులందరికి ఉగాది శుభాకాంక్షలు. ఇప్పటికే దాదాపు అందరి ఇళ్ళల్లో పోళీలు(బొబ్బట్లు), పచ్చడి తయారు చేసిన గిన్నెలు కడగడానికి సిధ్ధమయి పోయుంటాయ్. భూమికి ఇంకో వైపున వున్న తెలుగు వారిళ్ళలో వచ్చే వారాంతం దాకా వంట గిన్నెలు ఫ్రిజ్వాసనలు వెదజల్లుతూ వుంటాయి. మా ఇంట్లో అయితే ఉగాది ఇలా జరిగింది. " ఊ...వూ....ఊ యా..వూ వూ యా యా...." " గ్యా ..గెగెగ్గే.....గేగెగ్గే...గ్యా..గ్యా..గ్యా విహారిnoreply@blogger.comtag:blogger.com,1999:blog-4495295174017468676.post-77055299065721878632008-04-04T12:50:00.006-06:002008-04-04T13:29:59.366-06:00భూ తో మొదలయ్యే పదాలు...::::::::: మనబడి రెండు త్రైమాసికాలు పూర్తయ్యాయి. మూడో త్రైమాసికం మొదలయ్యే రోజు గతం లో జరిగిన పాఠ్యాంశాలు పిల్లలు గుర్తు పెట్టుకున్నారో లేదో చూద్దామని ప్రశ్నలు వెయ్యడం మొదలు పెట్టా. అడిగిన వాటిలో చాలా మటుకు ఠకీ ఠకీ మని చెప్పేశారు. ఇక చివరగా కొన్ని అక్షరాలు చెబుతూ ఆ అక్షరాలతో మొదలయ్యే పదాలు చెప్పమన్నాను. ఒక్కో దానికి తమకు గుర్తున్న వన్నీ చెప్పేశారు. ఇన్ని అడిగాం కదాం నా పేరు గుర్తు పెట్టుకున్నారో విహారిnoreply@blogger.com